లోతు.. లోయంత.. | It is the world's deepest swimming Module | Sakshi
Sakshi News home page

లోతు.. లోయంత..

Sep 23 2014 2:03 AM | Updated on Sep 2 2017 1:48 PM

లోతు.. లోయంత..

లోతు.. లోయంత..

ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన ఈత కొలను. ఎంత అంటే..

ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన ఈత కొలను. ఎంత అంటే.. 12 అంతస్తుల బిల్డింగ్ అంత.. 9 డబుల్ డెక్కర్ బస్సులను ఒకదానిపై మరొకటి పెడితే.. ఎంతుంటుందో అంత.. దీని లోతు 131.2 అడుగులు. వై-40 పేరిట నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ ఇటలీలోని మాంటిగ్రొత్తో తెర్మేలో ఉన్న తెర్మే మిల్లెపినీ హోటల్‌లో ఉంది.

ఇందులో నీటి అడుగున సొరంగం లాంటిదాన్ని కూడా నిర్మించారు. ఈత కొట్టడం రాని వారు.. దీన్లోకి వెళ్లడం ద్వారా నీటి కింద ఉన్న అనుభూతిని పొందవచ్చు. అత్యంత లోతైన ఈ ఈత కొలను ఫ్రీ డైవింగ్, స్కూబా డైవింగ్ చేసే వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement