శ్రీలంకలో భారీ వరదలు సంభవించాయి.
శ్రీలంక: శ్రీలంకలో భారీ వరదలు సంభవించాయి. దక్షిణ, పశ్చిమ ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి 90 మంది మరణించారు. మరో 110 మంది గల్లంతయ్యారు. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.