శీతాకాల విడిది కోసం నేడు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
శీతాకాల విడిది కోసం నేడు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. నేటి నుంచి 14 రోజుల పాటు దక్షిణాదిలో ఆయన పర్యటన
నేడు ఏపీలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేయాలని నిర్ణయించుకున్న వైఎస్ఆర్సీపీ
నేడు రెండో రోజు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లనున్న వైఎస్ఆర్సీపీ నేతలు
మెదక్ జిల్లాలోని తన ఫాం హౌస్లో సీఎం కేసీఆర్ ప్రెస్మీట్
నేటి నుంచి ఈ 27 వరకు హైదరాబాద్లో పుస్తక ప్రదర్శన
నేడు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సు
నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
ఐఎస్ఎస్పై ఆంక్షలు పెంచి వారి ఆదాయ మార్గాలను కట్టడి చేసేందుకు ఐరాస దేశాల ఆర్థిక మంత్రుల ఏకగ్రీవ నిర్ణయం