పెళ్లి విందులో అశ్లీల నృత్యాలు: 15 మంది అరెస్ట్ | SOT police arrested 15 men and models who were in rave party near narsingi | Sakshi
Sakshi News home page

పెళ్లి విందులో అశ్లీల నృత్యాలు: 15 మంది అరెస్ట్

Feb 28 2016 10:20 PM | Updated on Mar 28 2018 11:26 AM

నగర శివారులో మరో అసాంఘిక చర్య వెలుగులోకి వచ్చింది. వివాహ రిసెప్షన్ అంటూ వేడుక జరుపుకున్న కొందరు.. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించి, తాము కూడా చిందులేశారు.

హైదరాబాద్: నగర శివారులో మరో అసాంఘిక చర్య వెలుగులోకి వచ్చింది. వివాహ రిసెప్షన్ అంటూ వేడుక జరుపుకున్న కొందరు.. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించి, తాము కూడా చిందులేశారు. పోలీసులు చెప్పిన వివరాలనుబట్టి..

రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని జొన్నగడ్డ వద్ద రవి ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి ఓ పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా హైదరాబాద్, ముంబై నుంచి రప్పించిన మోడల్స్ అశ్లీల నృత్యాలు చేశారు. సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్ఓటీ) పోలీసులు ఫామ్ హౌస్ పై దాడిచేశారు. అయితే నృత్యాలు చేసిన అమ్మాయిలు తమ బంధువులేనని వేడుక  నిర్వాహకులు బుకాయించారు. చివరికి ఆరుగురు అమ్మాయిలతోపాటు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement