పీజేఆర్ విగ్రహ తొలగింపులో ఉద్రిక్తత | pjr statue removal trail leads to tension at filmnagar | Sakshi
Sakshi News home page

పీజేఆర్ విగ్రహ తొలగింపులో ఉద్రిక్తత

Jan 11 2017 7:55 PM | Updated on Oct 2 2018 3:40 PM

పీజేఆర్ విగ్రహ తొలగింపులో ఉద్రిక్తత - Sakshi

పీజేఆర్ విగ్రహ తొలగింపులో ఉద్రిక్తత

ఫిల్మ్‌నగర్ కూడలి వద్ద కొత్తగా ఏర్పాటుచేసిన దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించే క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఫిల్మ్‌నగర్ కూడలి వద్ద కొత్తగా ఏర్పాటుచేసిన దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించే క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఆ విగ్రహాన్ని తొలగించేందుకు రాగా, పీజేఆర్ కుమార్తె.. టీఆర్ఎస్ కార్పొరేటర్ అయిన విజయ రోడ్డుపై అడ్డంగా బైఠాయించారు. 
 
ఫిల్మ్‌నగర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన పి.జనార్దన్‌రెడ్డి విగ్రహం తమ షేక్‌పేట డివిజన్ పరిధిలోకి వస్తుందని, దాన్ని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని షేక్ పేట ఎంఐఎం కార్పొరేటర్ ఫరాజుద్దీన్ జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement