'సదావర్తి వేలం రద్దు చేయలేం' | No Sadavarthi choultry lands cancellation, AP High court | Sakshi
Sakshi News home page

'సదావర్తి వేలం రద్దు చేయలేం'

Jul 12 2016 3:55 PM | Updated on Mar 28 2019 5:32 PM

అత్యంత విలువైన సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

హైదరాబాద్:  అత్యంత విలువైన సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. వేలాన్ని ఆపాలంటూ తమ ముందుకు వచ్చిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. సదావర్తి వేలం నిలిపివేతకు తగిన కారణాలు లేవని అభిప్రాయపడింది.

పిటిషన్ దాఖలు చేసిన బ్రాహ్మణ సమాఖ్య.. వేలం నిలిపివేత దిశగా నిర్ణయం తీసుకునేలా సహేతుక కారణాలు చూపటంలో విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం వేలాన్ని రద్దు చేయలేమని, అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో వస్తే.. మరోమారు పరిశీలించి విచారణ జరిపేందుకు అభ్యంతరం లేదని కోర్టు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement