హెచ్‌సీఏ కేసు వాయిదా | ​hyderabad cricket association case | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ కేసు వాయిదా

Feb 28 2017 2:49 PM | Updated on Sep 5 2017 4:51 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. బీసీసీఐ కౌంటర్‌లో పేర్కొన్న అంశాలపై విచారణ సాగింది. కాగా, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి (మార్చి 7కు) హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement