హైదరాబాద్లో భారీ వర్షం | heavy rain in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో భారీ వర్షం

Jul 26 2016 7:20 AM | Updated on Sep 4 2017 6:24 AM

హైదరాబాద్లో భారీ వర్షం

హైదరాబాద్లో భారీ వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సైదాబాద్, అంబర్పేట, చాదర్ఘాట్, కోఠి, నాంపల్లి, లక్డికాపూల్, మాసబ్ట్యాంక్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుంది.

దీంతో పలు చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్  నిలిచిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement