ప్రియూంక అడుగుజాడల్లో ఆలియూ | Alia Bhatt follows to priyanka chopra | Sakshi
Sakshi News home page

ప్రియూంక అడుగుజాడల్లో ఆలియూ

Jul 2 2014 12:35 AM | Updated on Apr 3 2019 6:23 PM

ప్రియూంక అడుగుజాడల్లో ఆలియూ - Sakshi

ప్రియూంక అడుగుజాడల్లో ఆలియూ

కరీనా కపూర్‌కు వీరాభివూనినని చెప్పుకొనే బాలీవుడ్ భావు ఆలియూ భట్ నిజానికి ప్రియూంక చోప్రా అడుగుజాడలను నడుస్తోంది. ‘హైవే’ చిత్రం కోసం ‘సూహా సాహా’ పాట పాడిన ఆలియూ, త్వరలోనే విడుదల

కరీనా కపూర్‌కు వీరాభివూనినని చెప్పుకొనే బాలీవుడ్ భావు ఆలియూ భట్ నిజానికి ప్రియూంక చోప్రా అడుగుజాడలను నడుస్తోంది. ‘హైవే’ చిత్రం కోసం ‘సూహా సాహా’ పాట పాడిన ఆలియూ, త్వరలోనే విడుదల    కానున్న వరుణ్ ధావన్ చిత్రం ‘హంప్టీ శర్మాకీ దుల్హనియూ’ కోసం కూడా గొంతు సవరించుకుంది.

ఈ చిత్రంలో ఆమె పాడిన ‘సవుఝవాన్’ పాట రికార్డింగ్ పూర్తరుుంది. త్వరలోనే ఆల్బం చేయూలనుకుంటున్నానని ఆలియూ చెబుతోంది. ప్రియూంకా చోప్రా వూదిరిగా ‘ఇన్ మై సిటీ’ వంటి పాప్ గీతాన్ని తాను పాడలేకపోరుునా, ఈ విషయుంలో తనకు ప్రియూంకానే స్ఫూర్తి అని ఆమె అంటోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement