ఓ వాహనంలో నగరానికి సరఫరా అవుతున్న 91 కిలోల గంజాయిని హైదరాబాద్ ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు..
హైదరాబాద్: ఓ వాహనంలో నగరానికి సరఫరా అవుతున్న 91 కిలోల గంజాయిని హైదరాబాద్ ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అత్తాపూర్ వద్ద శనివారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.