8 ఐస్క్రీంలు, బిర్యానీ తెగ లాగించేశా!! | weekend tweets of celebrities | Sakshi
Sakshi News home page

8 ఐస్క్రీంలు, బిర్యానీ తెగ లాగించేశా!!

Feb 10 2014 11:14 AM | Updated on Sep 2 2017 3:33 AM

8 ఐస్క్రీంలు, బిర్యానీ తెగ లాగించేశా!!

8 ఐస్క్రీంలు, బిర్యానీ తెగ లాగించేశా!!

శని, ఆది వారాలంటే అందరికీ ఆటవిడుపే. మరి సెలబ్రిటీలు ఈ రెండు రోజుల్లో ఏం చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఆ వివరాలు మీ కోసం సేకరించి మరీ ఇస్తున్నాం.

వారాంతం అయిపోయింది. శని, ఆది వారాలంటే అందరికీ ఆటవిడుపే. మరి సెలబ్రిటీలు ఈ రెండు రోజుల్లో ఏం చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఆ వివరాలు మీ కోసం సేకరించి మరీ ఇస్తున్నాం. సోషల్ నెట్వర్కింగ్ మైక్రో సైట్ ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉండే కొంతమంది సెలబ్రిటీలు ఈ రెండు రోజుల్లో ఏవేం చేశారో చూస్తే ఒక్కొక్కళ్లూ ఒక్కోలా గడిపారు.

హీరోయిన్ సమంత అయితే ఈ రెండు రోజుల్లో తిండిమీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. 8 ఐస్క్రీంలు, బిర్యానీ, చాట్, రసమలై.. ఇలా తనకు ఇష్టమైనవన్నీ లాగించేసింది. దాంతో బ్రహ్మాండంగా నిద్ర కూడా పట్టేసిందట. ఏకంగా ఫుడ్ కోమా వచ్చేసిందని తన ట్విట్టర్ అకౌంట్లో సమంత చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement