శిల్పారామంలో దాండియానైట్స్.. | Dandiya Nights to be organised in Shilparamam | Sakshi
Sakshi News home page

శిల్పారామంలో దాండియానైట్స్..

Oct 10 2014 2:42 AM | Updated on Sep 2 2017 2:35 PM

శిల్పారామంలో దాండియానైట్స్..

శిల్పారామంలో దాండియానైట్స్..

శిల్పారామంలో దాండియా ఆటపాటలతో మహిళలు హోరెత్తించనున్నారు. శిల్పారామంలోని లాన్‌గార్డెన్‌లో శుక్ర, శని, ఆదివారాల్లో ‘దాండియా నైట్స్’ నిర్వహించనున్నారు.

శిల్పారామంలో దాండియా ఆటపాటలతో మహిళలు హోరెత్తించనున్నారు. శిల్పారామంలోని లాన్‌గార్డెన్‌లో శుక్ర, శని, ఆదివారాల్లో ‘దాండియా నైట్స్’ నిర్వహించనున్నారు. వరుసగా మూడు రోజులు సాయంత్రం 7.00 నుంచి రాత్రి 10.00 గంటల వరకు దాండియా ఆటపాటలు సాగనున్నాయి. ఇందులో పాల్గొనే మహిళలకు దాండియా నేర్పించేందుకు నిష్ణాతులైన శిక్షకులను, పర్యవేక్షకులను నియమించినట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి వి.మధుసూదన్ చెప్పారు.    
-మాదాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement