- శ్రీవిరించి(ఎన్.సి.రామానుజాచారి)కి పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య పురస్కారాన్ని ఏప్రిల్ 5న సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ప్రదానం చేయనున్నారు.
- మద్దాళి రఘురామ్ కవితాసంపుటి ‘తూకానికి కన్నీళ్లు’ ఆవిష్కరణ ఏప్రిల్ 7న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది.
- డాక్టర్ శాంతి నారాయణ కథా సంపుటి ‘బతుకు బంతి’, కవితా సంపుటి ‘కొత్త అక్షరాలపై’ ఆవిష్కరణ, అంకితోత్సవ సభ ఏప్రిల్ 8న ఉదయం 10:30కు అనంతపురం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరగనుంది.
- దేవనపల్లి వీణావాణి కవిత్వం ‘నిక్వణ’ ఆవిష్కరణ ఏప్రిల్ 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది. నిర్వహణ: తెలంగాణ సాహిత్య సమాఖ్య.
- ఎం.బాలగంగాధరయ్య కథల సంపుటి ‘వలస బతుకులు’ ఆవిష్కరణ ఏప్రిల్ 9న హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో జరగనుంది.
- వసుంధర విజ్ఞాన వికాస మండలి, గోదావరిఖని వారు నిర్వహించిన కవితల పోటీల బహుమతుల ప్రదానం ఏప్రిల్ 9న సీఈఆర్ క్లబ్ నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో జరగనుంది.
- బహుజనం సాంస్కృతిక వేదిక– తెలంగాణ ఏప్రిల్ 8న 3 గంటలకు సంగారెడ్డిలోని గాంధీ సెంటినరీ ఉన్నత పాఠశాలలో బహుజన కవిగాయక సమ్మేళనం నిర్వహించనుంది.
రారండోయ్
Published Mon, Apr 2 2018 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement