కార్యకర్తలకు ధైర్యం చెప్పిన భూమా నాగిరెడ్డి | Bhuma nagireddy tears at sobha nagireddy condolence meeting | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు ధైర్యం చెప్పిన భూమా నాగిరెడ్డి

Apr 26 2014 1:23 PM | Updated on Oct 22 2018 5:46 PM

శోభా నాగిరెడ్డి సంతాప సభలోఆమె భర్త భూమా నాగిరెడ్డి శనివారం కన్నీటిపర్యంతమయ్యారు.

కర్నూలు : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన శోభా నాగిరెడ్డి సంతాప సభలో భూమా నాగిరెడ్డి శనివారం కన్నీటిపర్యంతమయ్యారు. నంద్యాలలో జరిగిన సంతాప సభలో ఆయన పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని భూమా నాగిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా గూబగుండం మిట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement