వైఎస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు | YS Jagan Greets Telugus On Christmas | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Dec 25 2016 5:07 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు - Sakshi

వైఎస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులందరికీ వైఎస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం.. ఇదీ జీసస్‌ మానవాళికి ఇచ్చిన సందేశమని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషు లందర్నీ సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement