
యువతి అదృశ్యం
కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరవింద నగర్‌కు చెందిన కాటాబత్తిన రేణుక (22) జూన్ 6 నుంచి కనిపించడంలేదని ఆమె తండ్రి కె. సుబ్బరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 11న క్రైం నెంబర్ 170/2016 కింద కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్ పోలీసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కడప అర్బన్: కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరవింద నగర్‌కు చెందిన కాటాబత్తిన రేణుక (22) జూన్ 6 నుంచి కనిపించడంలేదని ఆమె తండ్రి కె. సుబ్బరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 11న క్రైం నెంబర్ 170/2016 కింద కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్ పోలీసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96911, 94407 96913, 08562–245200లకు ఫోన్ చేసి వివరాలను తెలియజేయాలని కోరారు.