మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీరు
మాచిరెడ్డిపల్లి (అర్వపల్లి) : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లానీరు అందించేందుకు రూ.40వేల కోట్లతో మిషన్ భగీరథ పనులను ప్రభుత్వం నిర్వహిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.
Sep 4 2016 9:38 PM | Updated on Sep 4 2017 12:18 PM