ఆకట్టుకున్న సీతారామరాజు నాటికం
భీమవరం (ప్రకాశం చౌక్) : స్థానిక మావుళ్లమ్మ అమ్మవారి 53 వార్షికోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు భక్తులను అకట్టుకుంటున్నాయి.
Jan 19 2017 10:32 PM | Updated on Sep 5 2017 1:37 AM