వినాయక చవితి పర్వదినం సందర్భంగా 5వ తేదీ సోమవారం మీ కోసం కార్యక్రమం ఉండబోదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవరం జరిగే మీ కోసం కార్యక్రమం కోసం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని, సోమవారం వినాయకచవితి పర్వదిన సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఆ రోజు మీ కోసం కార్యక్రమం జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి జిల్లాలో ఎక్కడా కూడా మీ కోసం
5న ‘మీ కోసం’ కార్యక్రమం రద్దు
Sep 4 2016 12:17 AM | Updated on Sep 4 2017 12:09 PM
ఏలూరు సిటీ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా 5వ తేదీ సోమవారం మీ కోసం కార్యక్రమం ఉండబోదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవరం జరిగే మీ కోసం కార్యక్రమం కోసం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని, సోమవారం వినాయకచవితి పర్వదిన సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఆ రోజు మీ కోసం కార్యక్రమం జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి జిల్లాలో ఎక్కడా కూడా మీ కోసం కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ కోరారు.
Advertisement
Advertisement