చెరువులో పడి విద్యార్థి మృతి | Teenager drowns in pond and died | Sakshi
Sakshi News home page

చెరువులో పడి విద్యార్థి మృతి

Sep 25 2016 4:18 PM | Updated on Apr 7 2019 4:36 PM

డుంబ్రీగూడ మండలం అరకు సంతబయలు వద్ద ఎన్‌ఆర్‌జీఎస్ చెరువులో పడి బంగారు రవీంద్ర ప్రసాద్(13) అనే విద్యార్థి మృతిచెందాడు.

డుంబ్రీగూడ (విశాఖపట్నం జిల్లా): డుంబ్రీగూడ మండలం అరకు సంతబయలు వద్ద ఎన్‌ఆర్‌జీఎస్ చెరువులో పడి బంగారు రవీంద్ర ప్రసాద్(13) అనే విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. ప్రసాద్ స్థానికంగా ఉన్న అరకు హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement