పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు | TDP workers attacked on JE jamuna bhai | Sakshi
Sakshi News home page

పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు

Feb 7 2016 4:26 PM | Updated on Oct 20 2018 5:39 PM

చిన్ననీటిపారుదల శాఖ జేఈ జమునాబాయిపై దాడి చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారు.

అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆదివారం టీడీపీ కార్యకర్తలు బరితెగింపుకు పాల్పడ్డారు. చిన్ననీటిపారుదల శాఖ జేఈ జమునాబాయిపై దాడి చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారు.

నీరు-చెట్టు కింద పనుల్నీ ఒకే వర్గానికీ కేటాయిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై జేఈ జమునాబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement