వైఎస్‌​ఆర్‌ సీపీలోకి బీజేపీ, టీడీపీ నేతలు | TDP, BJP leaders joined in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌​ఆర్‌ సీపీలోకి బీజేపీ, టీడీపీ నేతలు

Nov 11 2016 11:03 AM | Updated on Mar 29 2019 9:31 PM

వైఎస్‌​ఆర్‌ సీపీలోకి బీజేపీ, టీడీపీ నేతలు - Sakshi

వైఎస్‌​ఆర్‌ సీపీలోకి బీజేపీ, టీడీపీ నేతలు

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు బీజేపీ, టీడీపీ నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు బీజేపీ, టీడీపీ నేతలు శుక్రవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీజేపీ నేతలు మచ్చా గంగాధర్‌, రవికిరణ్‌ వర్మతో పాటు.. టీడీపీ నేతలు కొల్లి శివ, ప్రసాద్‌, సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరంతా వైఎస్‌ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement