మల్యాల మండలం నూకపల్లి చెందిన ఇంటర్ విద్యార్థి మునుగూరి దిలీప్‌కుమార్(16) ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. దిలీప్‌కుమార్ శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని రామన్నపేట బ్రిడ్జి వద్ద వరదకాలువలో ఈతకు వెళ్లాడు.
వరదకాలువలో విద్యార్థి గల్లంతు
Aug 5 2016 9:31 PM | Updated on Nov 9 2018 5:02 PM
మల్యాల: మల్యాల మండలం నూకపల్లి చెందిన ఇంటర్ విద్యార్థి మునుగూరి దిలీప్‌కుమార్(16) ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. దిలీప్‌కుమార్ శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని రామన్నపేట బ్రిడ్జి వద్ద వరదకాలువలో ఈతకు వెళ్లాడు. ఈతకొడుతుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement


