ఏటీఎంలో చిరిగిన నోట్లు | Shabby notes in atm | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో చిరిగిన నోట్లు

Jan 13 2017 11:03 PM | Updated on Sep 5 2017 1:11 AM

ఏటీఎంలో చిరిగిన నోట్లు

ఏటీఎంలో చిరిగిన నోట్లు

కౌతాళం బస్టాండ్‌ ప్రాంతంలోని ఇండీక్యాష్‌ ఏటీఎం కేంద్రంలో కాలిపోయిన, చిరిగిన నోట్లు వచ్చాయి.

కౌతాళం: కౌతాళం బస్టాండ్‌ ప్రాంతంలోని ఇండీక్యాష్‌ ఏటీఎం కేంద్రంలో కాలిపోయిన, చిరిగిన నోట్లు వచ్చాయి. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన కుమార్‌ రూ. 2 వేలు, విజయ్‌ రూ. వెయ్యి డ్రా చేయగా అందులో 19 నోట్లు చిరిగి, కాలిపోయినవి, ఎలుకలు కొరినవి వచ్చాయి. ఇది ప్రైవేటు ఏటీఎం కావడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.  
  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement