నల్లగొండ క్రైం : జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కానిస్టేబుళ్లకు పదోన్నతి
Oct 7 2016 10:48 PM | Updated on Mar 19 2019 9:03 PM
నల్లగొండ క్రైం : జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పదోన్నతి పొందిన వై.గౌరిశంకర్, బి.మల్లయ్య, బి.సోమయ్యను ఎస్పీ అభినందించారు. పోలీస్ శాఖకు గౌరవం పెరిగేలా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌గౌడ్, సోమయ్య యాదవ్ తదితరులున్నారు.
Advertisement
Advertisement