విష జ్వరంతో ఒకరి మృతి | one man dead with viral fever | Sakshi
Sakshi News home page

విష జ్వరంతో ఒకరి మృతి

Jul 23 2016 11:07 PM | Updated on Sep 4 2017 5:54 AM

కాళేశ్వరం: విషజ్వరంతో మహదేవపూర్‌ మండలం సూరారం గ్రామానికి చెందిన కూలీ బద్ది స్వామి(45) మృతి చెందాడు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న స్వామి స్థానికంగా ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నాడు. అయిన తగ్గకపోవడంతో శుక్రవారం రాత్రి మహదేవపూర్‌ ఆస్పత్రిలో చేరాడు.

కాళేశ్వరం: విషజ్వరంతో మహదేవపూర్‌ మండలం సూరారం గ్రామానికి చెందిన కూలీ బద్ది స్వామి(45) మృతి చెందాడు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న స్వామి స్థానికంగా ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నాడు. అయిన తగ్గకపోవడంతో శుక్రవారం రాత్రి మహదేవపూర్‌ ఆస్పత్రిలో చేరాడు. శనివారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. స్వామికిS భార్య మల్లక్క ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement