గూడూరు మండలం జగన్నాయకులగూడెంకు చెందిన న్యూడెమోక్రసీ దళ కమాండర్ వెంకన్న అలియాస్ విక్రమ్‌ను అరెస్ట్ చేసి మీడియా ఎదుట పోలీసులు హాజరు పరిచారు.
గూడూరు మండలం జగన్నాయకులగూడెంకు చెందిన న్యూడెమోక్రసీ దళ కమాండర్ వెంకన్న అలియాస్ విక్రమ్‌ను అరెస్ట్ చేసి మీడియా ఎదుట పోలీసులు హాజరు పరిచారు. అతని వద్ద నుంచి ఒక రివాల్వర్, ఐదు బుల్లెట్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట పోలీసులు వెల్లడించారు.