రోడ్డు ప్రమాదంలో నెల్లూరి వాసి మృతి
కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి 9గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి ముక్తాల్ గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు వెంకటసుబ్బయ్యనాయుడు (38) మరణించాడు.
Feb 9 2017 10:57 PM | Updated on Aug 30 2018 4:49 PM