ఎస్‌ఐపై చేయిచేసుకున్న వ్యక్తిపై.. | man attacks si at sbi branch in anantapur | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐపై చేయిచేసుకున్న వ్యక్తిపై..

Nov 13 2016 1:59 PM | Updated on Sep 2 2018 3:51 PM

ఎస్‌ఐపై చేయిచేసుకున్న వ్యక్తిపై.. - Sakshi

ఎస్‌ఐపై చేయిచేసుకున్న వ్యక్తిపై..

అనంతపురం నగరంలోని సాయినగర్‌ స్టేట్‌ బ్యాంక్‌ వద్ద ఆదివారం ఉద్రిక్తత ఏర్పడింది.

అనంతపురం: అనంతపురం నగరంలోని సాయినగర్‌ స్టేట్‌ బ్యాంక్‌ వద్ద ఆదివారం ఉద్రిక్తత ఏర్పడింది. పాత నోట్లు మార్చుకునేందుకు, ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో బ్యాంకుకు వచ్చారు. రద్దీ కారణంగా క్యూలో చాలా సేపు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రత కోసం బ్యాంకు వద్దకు వచ్చిన ఎస్‌ఐ జనార్దన్‌ పక్కకు జరగాల్సిందిగా సూచించగా, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై చేయి చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement