నైరుతి రుతుపవనాల కారణంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీగా వర్షం కురుస్తోంది.
విజయనగరం : నైరుతి రుతుపవనాల కారణంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షం వల్ల జనజీవనం స్తంభించింది. వర్షం పడుతుండటంతో రైతులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.