విజయనగరం జిల్లాలో గురువారం కుండపోత వర్షం కురిసింది.
విజయనగరం : విజయనగరం జిల్లాలో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి విజయనగరంలోని రోడ్లన్ని జలమయం అయ్యాయి. మోకాలు లోతున వర్షపు నీరు నిలిచింది. వర్షపు నీరు రోడ్లను ముంచేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.