ఆంధ్ర సీనియర్‌ వన్డే జట్టుకు గిరినాథ్‌రెడ్డి | giridhar reddy appoints to andhra senior oneday team | Sakshi
Sakshi News home page

ఆంధ్ర సీనియర్‌ వన్డే జట్టుకు గిరినాథ్‌రెడ్డి

Mar 3 2017 9:46 PM | Updated on Aug 18 2018 4:23 PM

ఆంధ్ర సీనియర్‌ వన్డే జట్టుకు జిల్లా క్రీడాకారుడు గిరినా«థ్‌రెడ్డి ఎంపికయ్యాడు. చెన్నైలో జరిగే బీసీసీఐ విజయ్‌హజారే ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర సీనియర్‌ వన్డే జట్టులో గిరినాథ్‌రెడ్డికి చోటు దక్కింది.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఆంధ్ర సీనియర్‌ వన్డే జట్టుకు జిల్లా క్రీడాకారుడు గిరినా«థ్‌రెడ్డి ఎంపికయ్యాడు. చెన్నైలో జరిగే బీసీసీఐ విజయ్‌హజారే ట్రోఫీలో పాల్గొనే ఆంధ్ర సీనియర్‌ వన్డే జట్టులో గిరినాథ్‌రెడ్డికి చోటు దక్కింది. అండర్‌–23 అంతర్‌ రాష్ట్ర క్రికెట్‌ పోటీల్లో ప్రతిభ చూపడంతో గిరినాథ్‌రెడ్డిని ఆంధ్ర సీనియర్‌ వన్డే జట్టుకు ఎంపిక చేశారు. జరుగనున్న పోటీల్లో కూడా రాణించాలని జిల్లా క్రికెట్‌ సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, బీఆర్‌ ప్రసన్నలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గిరినాథ్‌రెడ్డిని అభినందించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement