వైఎస్సార్ జిల్లాలో గంటా పర్యటన | gantasrinivasa Rao visit to YSR district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ జిల్లాలో గంటా పర్యటన

Dec 6 2015 11:26 AM | Updated on Sep 3 2017 1:36 PM

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని రోటరీ క్లబ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక కంటి ఆపరేషన్ పరికరాన్ని ఆదివారం మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రారంభించారు.

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని రోటరీ క్లబ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక కంటి ఆపరేషన్ పరికరాన్ని ఆదివారం మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రారంభించారు. ఉదయం క్లబ్‌కు వచ్చిన ఆయన పరికరాన్ని ప్రారంభించారు. ఇక ముందు కంటి చికిత్సల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. నిరుపేదలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కంటి చికిత్సలు అందించడం ప్రశంసనీయమని అన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement