గణపతి లడ్డు ‘ రూ.76 వేలు | ganapathi laddu of rs.76000 | Sakshi
Sakshi News home page

గణపతి లడ్డు ‘ రూ.76 వేలు

Aug 29 2017 10:28 PM | Updated on Sep 17 2017 6:06 PM

గణపతి లడ్డు ‘ రూ.76 వేలు

గణపతి లడ్డు ‘ రూ.76 వేలు

వినాయక చవితిని పురస్కరించుకుని ఉరవకొండలోని రంగావీధిలో కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొలువుదీర్చిన గణనాథుడిని మంగళవారం నిమజ్జనం చేశారు.

ఉరవకొండ: వినాయక చవితిని పురస్కరించుకుని ఉరవకొండలోని రంగావీధిలో కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొలువుదీర్చిన గణనాథుడిని మంగళవారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా స్వామి వద్ద ఉంచిన లడ్డును వేలం వేయగా అదే వీధికి చెందిన నాగభూషణం రూ. 76 వేలకు పాట పాడి దక్కించుకున్నారు. అదే సమయంలో వినాయకుడికి కప్పిన శాలువను రూ. 33 వేలకు సూర్యనారాయణ, కండువాను రూ. 10,500కు విజయ్‌కుమార్‌ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వారిని స్థానికులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement