విద్యుదాఘాతానికి రైతు బలి | farmer died with currnet shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి రైతు బలి

Aug 19 2016 9:33 PM | Updated on Oct 1 2018 4:01 PM

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు.

మిర్యాలగూడ రూరల్: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన బీరవోలు గిరిధర్‌రెడ్డి(35) శుక్రవారం బోరుబావి విద్యుత్ మోటారు ఆన్ చేయడానికి వెళ్లాడు. మోటారు పనిచేయకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement