డ్రైవర్లకు అవగాహన సదస్సు నేడు | drivers shuold aware says janakiram | Sakshi
Sakshi News home page

డ్రైవర్లకు అవగాహన సదస్సు నేడు

Jul 23 2016 11:24 PM | Updated on Sep 29 2018 5:26 PM

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదివారం స్థానిక చిలకపాలెం టోల్‌ గేట్‌ వద్ద ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లకు ఒకరోజు సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా మో టార్‌ ట్రాన్స్‌పోర్టు ఓనర్స్‌ జాయిం ట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎం.జానకీరామ్‌ రెడ్డి శనివారం ఓ ప్రకటన లో తెలిపారు.

పాత శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదివారం స్థానిక చిలకపాలెం టోల్‌ గేట్‌ వద్ద ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లకు ఒకరోజు   సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా మో టార్‌ ట్రాన్స్‌పోర్టు ఓనర్స్‌ జాయిం ట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎం.జానకీరామ్‌ రెడ్డి శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా జిల్లా రవాణాశాఖాధికారి సీహెచ్‌ శ్రీదేవి, శ్రీకాకు ళం డీఎస్పీ కె.భార్గవనాయుడు, జేఆర్‌పురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వై. రామకృష్ణ, ఎచ్చెర్ల తహశీల్దార్‌ బి. వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ సందీప్‌కుమార్‌లు హాజరు కానున్నారని వా రు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లో గల ట్రాన్స్‌పోర్టు డైవర్లు అం దరూ హాజరు కావాలని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement