రేపటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రై వేట్ యాజమాన్య ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈ నెల 30 నుంచి ఆక్టోబర్ 12వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించినట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
Sep 28 2016 9:57 PM | Updated on Jul 29 2019 6:03 PM