డిసెంబర్‌లో స్టాక్ మార్కెట్ హాలిడేస్ | Stock Market Holidays in 2025 December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో స్టాక్ మార్కెట్ హాలిడేస్

Nov 30 2025 9:17 PM | Updated on Nov 30 2025 9:30 PM

Stock Market Holidays in 2025 December

2025 దాదాపు ముగిసింది. రేపటి (సోమవారం) నుంచి చివరి నేలలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ నెలలో (డిసెంబర్) బ్యాంకులకు వివిధ ప్రాంతీయ, జాతీయ పండుగల కారణంగా దాదాపు 18 రోజులు సెలవులు ఉంటాయని తెలుసుకున్నాం. ఈ కథనంలో స్టాక్ మార్కెట్ హాలిడేస్ గురించి తెలుసుకుందాం.

డిసెంబర్ నెలలో ఒక్క రోజు (క్రిస్మస్) మాత్రమే స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా శని, ఆది వారాలు సాధారణంగా స్టాక్ మార్కెట్ క్లోజ్. మొత్తం మీద శని, ఆదివారాలు.. క్రిస్మస్ కలిపి 9 రోజులు స్టాక్ మార్కెట్ సెలవులన్నమాట. ఇవి పోగా.. 22 రోజులు స్టాక్ మార్కెట్ సెషన్స్ జరిగుతాయి.

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 13.71 పాయింట్లు లేదా 0.016 శాతం నష్టంతో 85,706.67 వద్ద, నిఫ్టీ 12.60 పాయింట్లు లేదా 0.048 శాతం నష్టంతో 26,202.95 వద్ద నిలిచాయి.

Advertisement
 
Advertisement
Advertisement