‘ఉత్తమ’ గురువులకు కలెక్టర్‌ అభినందన | collector congratulated teachers | Sakshi
Sakshi News home page

‘ఉత్తమ’ గురువులకు కలెక్టర్‌ అభినందన

Sep 17 2016 11:45 PM | Updated on Mar 21 2019 8:35 PM

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను అభినందిస్తున్న కలెక్టర్‌ - Sakshi

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను అభినందిస్తున్న కలెక్టర్‌

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు మణిపాత్రుని నాగేశ్వరరావు, పమ్మిన రమాదేవిలను కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహ శనివారం ఆయన కార్యాలయంలో అభినందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులు మీదుగా వీరు అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ స్థాయి అవార్డులు సాధించడం అభినందనీయమన్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు మణిపాత్రుని నాగేశ్వరరావు, పమ్మిన రమాదేవిలను కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహ శనివారం ఆయన కార్యాలయంలో అభినందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులు మీదుగా వీరు అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ స్థాయి అవార్డులు సాధించడం అభినందనీయమన్నారు. మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో డి.దేవానంద రెడ్డి పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement