కార్యకర్తలను కాపాడుకునేందుకే టీడీపీలో చేరా: భూమా | bhuma nagi reddy says commeted on too | Sakshi
Sakshi News home page

కార్యకర్తలను కాపాడుకునేందుకే టీడీపీలో చేరా: భూమా

May 24 2016 4:13 AM | Updated on Oct 30 2018 4:15 PM

కార్యకర్తలను కాపాడుకునేందుకే టీడీపీలో చేరా: భూమా - Sakshi

కార్యకర్తలను కాపాడుకునేందుకే టీడీపీలో చేరా: భూమా

నమ్ముకున్న కార్యకర్తలతో పాటు వర్గాన్ని కాపాడుకునేందుకే తాను వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరానని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు.

కర్నూలు: నమ్ముకున్న కార్యకర్తలతో పాటు వర్గాన్ని కాపాడుకునేందుకే తాను వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరానని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆస్తులతో పాటు తాత, ముత్తాతలు వర్గాన్ని మిగిల్చిపోయారని, వారు కొంతకాలంగా ఇబ్బందులు పడుతుండటం వల్ల కాపాడుకోవడం కోసం అన్నింటికీ సిద్ధపడి టీడీపీలో చేరానన్నారు.

కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని, ఎవరికీ అన్యాయం జరగకుండా కలసి పనిచేద్దామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement