హత్మాజ్యోతిరావు పూలే తెలంగాణ వెనకబడిన తరగతు ల గురుకుల కళాశాల(బాలుర) శా యంపేట ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ మీ డియం మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు దరఖా స్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.ఖాజా ఒక ప్రకటనలో తె లిపారు.
బీసీ బాలుర గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Aug 6 2016 12:00 AM | Updated on Jul 12 2019 3:37 PM
విద్యారణ్యపురి : మహత్మాజ్యోతిరావు పూలే తెలంగాణ వెనకబడిన తరగతు ల గురుకుల కళాశాల(బాలుర) శా యంపేట ఇంటర్మీడియట్ ఇంగ్లిష్ మీ డియం మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 7వ తేదీ వరకు దరఖా స్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.ఖాజా ఒక ప్రకటనలో తె లిపారు. 2015 పదోతరగతి పబ్లిక్ పరీ క్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులే అర్హులన్నా రు. ఇంటర్మీడియట్ ఎంపీ సీ, బీపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అర్హతగల అభ్యర్థులురూ.150 చెల్లించి ఠీఠీఠీ. ఝ్జp్టbఛిఠీట్ఛజీట.ఛిజజ.జౌఠి.జీnలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మ రి న్ని వివరాలకు 9866559708 సెల్‌నెంబర్‌కు చేయాలని సూచించారు.
Advertisement
Advertisement