చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై కేసు | Old Man Misbehave With Girl Child in Krishna | Sakshi
Sakshi News home page

చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిపై కేసు

Dec 26 2018 1:43 PM | Updated on Dec 26 2018 1:43 PM

Old Man Misbehave With Girl Child in Krishna - Sakshi

కృష్ణాజిల్లా, యనమలకుదురు (పెనమలూరు) : అభం శుభం తెలియని చిన్నారిపై ఓ వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తింటంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్‌–2 కు చెందిన భిక్షాలు (60) చెప్పుల వ్యాపారం చేస్తాడు. అతను ఆదివారం రాత్రి ఇంటి పక్కనే ఉంటున్న చిన్నారిని (3) ఇంట్లోకి పిలిచాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి వచ్చిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో ఏడవటంతో చిన్నారి తల్లితండ్రులు రావటంతో భిక్షాలు పారిపోయాడు. ఈ ఘటనపై చిన్నారి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement