పోలీసుల విచారణ భయంతో దంపతుల ఆత్మహత్య | Couple Committed Suicide In Guntur | Sakshi
Sakshi News home page

పోలీసుల విచారణ భయంతో దంపతుల ఆత్మహత్య

Jan 31 2019 10:57 AM | Updated on Jul 10 2019 8:00 PM

Couple Committed Suicide In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : పోలీసుల విచారణకు భయపడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరులో కలకలం రేపుతోంది. స్థానికుల కథనం మేరకు.. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన కిరణ్‌ విజయవాడలో జాబ్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడంటూ కిరణ్‌పై ఓ యువకుడు కొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం ఉదయం కిరణ్‌ను విచారించారు. దీంతో భయాందోళనకు లోనైన కిరణ్‌ బుధవారం అర్థరాత్రి భార్య హెలీనాతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement