న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యునెటైడ్ బ్యాం క్ ఆఫ్ ఇండియాకు అత్యధికంగా మొండి బకాయిలు ఉన్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదించిన వివరాల ప్రకారం..., ఈ ఏడాది మార్చి నాటికి యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 21.5 శాతం రుణాలు మొండి బకాయిలు(పునర్వ్యస్థీకరించిన రుణాలను కూడా కలుపుకొని)గా ఉన్నాయి. ఈ తరహా రుణాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 21.3 శాతంగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు 19.4 శాతంగా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు 18.7 శాతంగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 17.9 శాతంగా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో, దేనా బ్యాంక్‌లకు ఈ తరహా రుణాలు 15 శాతానికి పైగానే ఉన్నాయి. మొండి బకాయిలు పెరగడం ఆర్బీఐని, ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగిస్తోంది. వీటిని తగ్గించడానికి ఆర్బీఐ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు రూ.2,55,180 కోట్లు. వీటిలో 30%(రూ.93,769 కోట్లు) టాప్-30 డిఫాల్టర్లవే.
మొండి బకాయిల్లో యునెటైడ్ బ్యాంక్ టాప్
Published Mon, Jun 29 2015 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement