
మార్కెట్లోకి మూడు ‘వీడియోకాన్ మొబైల్స్’
వీడియోకాన్ మొబైల్స్ కంపెనీ మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది.
హైదరాబాద్: వీడియోకాన్ మొబైల్స్ కంపెనీ మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. నూతన తరం మొబైల్ వినియోగదారుల కోసం జెడ్ 55 డిలైట్ (ధర రూ.6,999), జెడ్ 45 డాజెట్(ధర రూ.4,899), జెడ్ 45 అమేజ్(ధర రూ.4,599) మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.