భారీగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు | Stocks sink for 3rd day as Dow plunges 238 points | Sakshi
Sakshi News home page

భారీగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు

Oct 2 2014 2:17 PM | Updated on Sep 2 2017 2:17 PM

భారీగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు

భారీగా పతనమైన అంతర్జాతీయ మార్కెట్లు

'ఎబోలా' అమెరికా స్టాక్మార్కెట్ ను వణింకించింది. అమెరికాలో ఒకరికి ఎబోలా వైరస్ సోకిందన్న సమాచారం వాల్స్ట్రీట్ ను కుదిపేసింది.

న్యూయార్క్: 'ఎబోలా' అమెరికా స్టాక్మార్కెట్ ను వణింకించింది. అమెరికాలో ఒకరికి ఎబోలా వైరస్  సోకిందన్న సమాచారం వాల్స్ట్రీట్ ను కుదిపేసింది. డౌజోన్స్, నాస్డాక్ ఒక శాతంపైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి.

జపాన్ -420(-2.68 శాతం), హాంకాంగ్ -296(-1.29శాతం), సింగపూర్ నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పడిపోయాయి. భారత మార్కెట్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 94 డాలర్లకు పతనమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement