లాభాల ప్రారంభం: తీవ్ర ఊగిసలాట | Sensex Surges Over 200 Points and Volatality | Sakshi
Sakshi News home page

లాభాల ప్రారంభం: తీవ్ర ఊగిసలాట

Published Mon, Oct 29 2018 9:40 AM | Last Updated on Mon, Oct 29 2018 9:43 AM

Sensex Surges Over 200 Points and Volatality  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో  ప్రారంభమైనాయి.  కానీ అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో  తీవ్ర ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. ఆరంభంలో200 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్‌   వెంటనే  లాభాలను కోల్పోయాయి.   7 పాయింట్ల లాభాలకు పరిమితమైంది. మళ్లీ పుంజుకుని సెన్సెక్స్‌  33, 453 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ కూడా 34 పాయింట్ల లాభంతో 10,063 వద్ద కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement