రూపాయి 47పైసలు పతనం | Rupee falls 47 Paise to 69.82 Against US Dollar in Early Trade | Sakshi
Sakshi News home page

రూపాయి 47పైసలు పతనం

Apr 22 2019 10:21 AM | Updated on Jul 11 2019 8:55 PM

Rupee falls 47 Paise to 69.82 Against US Dollar in Early Trade         - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ  రూపాయి నష్టాలతో ప్రారంభమైంది.  డాలరు పుంజుకోవడంతో సోమవారం రుపాయి 47పైసలు  క్షీణించి 69.82 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది.  గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి 69.35  వద్ద ముగిసింది. మరోవైపు  అంతర్జాతీయ క్రూడ్‌ ధరలు2.5 శాతం పెరిగింది. బ్యారెల్‌ చమురు ధర 73.77 డాలర్ల వద్ద 5 నెలల గరిష్టాన్నినమోదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement