ఓటీపీలో అగ్రస్థానంలో స్పైస్‌జెట్ | OTP In Top In SpiceJet | Sakshi
Sakshi News home page

ఓటీపీలో అగ్రస్థానంలో స్పైస్‌జెట్

Jan 20 2016 2:44 AM | Updated on Apr 7 2019 3:23 PM

ఓటీపీలో అగ్రస్థానంలో స్పైస్‌జెట్ - Sakshi

ఓటీపీలో అగ్రస్థానంలో స్పైస్‌జెట్

షెడ్యూల్ సమయాలకనుగుణంగా విమాన సర్వీసులందించే దేశీయ విమానయాన కంపెనీగా(హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో) స్పైస్‌జెట్ నిలిచింది.

హైదరాబాద్: షెడ్యూల్ సమయాలకనుగుణంగా విమాన సర్వీసులందించే దేశీయ విమానయాన కంపెనీగా(హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో) స్పైస్‌జెట్ నిలిచింది. హైదరబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గత నెలలో 82 శాతం ఆన్‌టైమ్ డిపార్చర్(ఓటీపీ) సాధించామని స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ బంబార్డియర్ క్యూ 400 విమానాల వేగాన్ని వృద్ధి చేయడం ద్వారా ఈ ఘనత సాధించామని స్పైస్‌జెట్ సీనియర్ జనరల్ మేనేజర్ రోహిత్ పాల్ పేర్కొన్నారు. నిర్వహణ పరంగా అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నామని, గత నెలతో సహా వరుసగా తొమ్మిది నెలల పాటు తమ ప్యాసింజర్ లోడ్  ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్) 90 శాతంగా ఉందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement