ఐటీ-బీపీఎం రంగంలో మహిళల జోరు | IT-BPM sector increasingly becoming women-centric: Nasscom | Sakshi
Sakshi News home page

ఐటీ-బీపీఎం రంగంలో మహిళల జోరు

Mar 16 2016 1:10 AM | Updated on Sep 3 2017 7:49 PM

ఐటీ-బీపీఎం రంగంలో మహిళల జోరు

ఐటీ-బీపీఎం రంగంలో మహిళల జోరు

ఐటీ-బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్) రంగంలో మహిళలు జోరుమీదున్నారు. నాస్కామ్ సర్వే ప్రకారం..

బెంగళూరు: ఐటీ-బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్) రంగంలో మహిళలు జోరుమీదున్నారు. నాస్కామ్ సర్వే ప్రకారం.. 2012 నుంచి చూస్తే ఉద్యోగార్థుల్లో మహిళల వాటా 5 శాతం పెరుగుదలతో 28 శాతానికి పెరిగింది. వీరు ప్రారంభ  స్థాయి నియామకాల్లో 51 శాతం వాటాను ఆక్రమించారు. 

 విశాఖలో నాస్కామ్ వేర్‌హౌస్
ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ తన స్టార్టప్ ప్రణాళికలో భాగంగా విశాఖపట్నంలో వేర్‌హౌస్‌ను ఏర్పాటు చేయనున్నది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement